Sangeetha Sadhananjali
Sangeetha Sadhananjali
  • 2 342
  • 38 899 732
Learn తిరొ తిరొ జవరాల తిత్తి తిత్తి | Thiro Thiro Javarala: The Untold Story #annamacharyakeerthana
Discover the untold story of Thiro Thiro Javarala in this video, featuring the popular Annamacharya keerthana. Enjoy the beautiful rendition of this timeless classic!
#thiruthirujavarala #godessalamelumanga #lordvenkateshwara #devotionalsongs #geethanjali
** Song Credits **
తిరొ తిరొ జవరాల (అన్నమాచార్య కీర్తన)
రాగం : గంభీర నాట తాళం : ఆది శృతి : : 5 1/2 ( G Sharp )
తిరొ తిరొ జవరాల తిత్తి తిత్తి
ఈ తరళమైన నీతారహార మదురే || తిరొ తిరొ ||
సాసని సగసా మగసా సాసని సగస పమగసా
సాసని సగసా మగసా సాసని సగస పమగసా
సాసగాగమా గమపని పాపనీనిసా పనిసగ
మాగసాని పామగాస నిసగాగా సగమామా ||
ధిమి ధిమ్కి తోంగ తోంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రరావు మజ్జా మజ్జా
కమలనాభుని తమకపుటింతి నీకు
అమరె తీరుపు ఇదే అవధరించగదో || తిరొ తిరొ ||
సాసని సగసా మగసా సాసని సగస పమగసా
సాసని సగసా మగసా సాసని సగస పమగసా
సాసగాగమా గమపని పాపనీనిసా పనిసగ
మాగసాని పామగాస నిసగాగా సగమామా ||
ఝకజక్క జంఝం ఝణకిణాని
ప్రకటపు మురువొప్పె భళభళా
సకలపతికి సరసపు కొమ్మా
నీ మొకసిరి మెరసె చిమ్ముల మురిపెములా || తిరొ తిరొ ||
సగాసా మగాసా పమగాసా నిపమగాసా,
సగాసా మగాసా పమగాసా నిపమగాసా,
సగాసా సమాగా సపామా సనీపా ససానీ
సనిపమగా నిపమగస నీసగాగ సాగమామ ||
మాయిమాయి అలమేలుమంగ నాంచారి
మతి బాయని వేంకటపతి పట్టపురాణి
మ్రోయ చిరుగజ్జెల నీ మ్రోతలనేని
సోయగమైన నీ సొలపు చూపమరే || తిరొ తిరొ ||
THIRO THIRO JAVARALA ( Annamacharya Keerthana )
Ragam : Gambheera naata Talam : Adi Sruthi : 5 1/2 ( G Sharp )
Thiro thiro javarala thi thi thi thi
Ee tharalamaina nee tharahara madure || Thiro thiro ||
S,SN SGS, MGS, S,SN SGS PMGS,
S,SN SGS, MGS, S,SN SGS PMGS,
S,S G,G M, GMPN P,P N,N S, PNSG
M,GS,N P,MG,S NSG,G, SGM,M, ||
Dhimi dhimki thonga thonga didhimikkiaare
Mamaare pathraravu majja majja
Kamalanabhuni thamakaputinthi neeku
Amare theerupu ide avadharinchagado || Thiro thiro ||
S,SN SGS, MGS, S,SN SGS PMGS,
S,SN SGS, MGS, S,SN SGS PMGS,
S,S G,G M, GMPN P,P N,N S, PNSG
M,GS,N P,MG,S NSG,G, SGM,M, ||
Jhaka jakka jam jham jhanakinaani
Prakatapu muruvoppe bhala bhala
Sakala pathiki sarasapu komma
Nee mokasiri merase chimmula muripemula || Thiro thiro ||
SG,S, MG,S, PMG,S, NPMG,S;
SG,S, MG,S, PMG,S, NPMG,S;
SG,S, SM,G, SP,M, SN,P, SS,N,
SNPMG, NPMGS N,SG,G S,GM,M ||
Mayi mayi alamelumanga nanchari
Mathibayani venkatapathi pattapurani
Mroya chirugajjela nee mrothalaneni
Soyagamaina nee solapu choopamare || Thiro thiro ||
thiru thiru javarala song
thiru thiru javarala song in telugu
thiru thiru javarala song lyrics in telugu
thiru thiru javarala lyrics in telugu
thiru thiru javarala kuchipudi dance
annamayya songs
annamayya songs telugu
annamayya songs telugu lyrics
annamayya movie songs telugu lyrics
annamayya all songs lyrics in telugu
annamayya keerthanalu all songs
annamayya keerthanalu telugu
annamayya keerthanalu telugu with lyrics
annamacharya keerthanalu telugu with lyrics
annamacharya sankeerthanalu telugu
annamayya sankeerthanalu telugu lyrics
annamayya keerthanalu telugu lyrics pdf
annamayya sankeerthanalu in telugu writing
harathi songs in telugu
mangala harathi songs in telugu
mangala harathi songs in telugu with lyrics
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?id=100087632400328
👉 Follow us on Instagram: sangeethasadhananjali
👉 Follow us on Twitter: SSadhananjali
👉 Follow us on pinterest: in.pinterest.com/sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Переглядів: 3 077

Відео

Sing నమో వేంకటేశా నమో తిరుమలేశా | Namo Venkatesa Namo Thirumalesa #ghantasala
Переглядів 1,6 тис.4 години тому
Get ready to sing along with the iconic song "Namo Venkatesa Namo Thirumalesa" by Ghantasala in this video. Feel the devotional vibes and immerse yourself in the spiritual experience.#namovenkatesaya #ghantasalasongs #lordvenkateshwara #oldisgold #geethanjali Song Credits నమో వేంకటేశా నమో తిరుమలేశా రచన : శ్రీ భద్రిరాజు సంగీతం, గానం : శ్రీ ఘంటసాల శృతి : 7 ( B ) ( మన video శృతి G Sharp ) నమో వెంక...
Learn నమో వేంకటేశా నమో తిరుమలేశా | Namo Venkatesa Namo Thirumalesa #ghantasala
Переглядів 8 тис.12 годин тому
Immerse yourself in the devotional song "నమో వేంకటేశా నమో తిరుమలేశా" sung by #ghantasala. Let the divine lyrics touch your soul and uplift your spirit.#namovenkatesaya #ghantasalasongs #lordvenkateshwara #oldisgold #geethanjali Song Credits నమో వేంకటేశా నమో తిరుమలేశా రచన : శ్రీ భద్రిరాజు సంగీతం, గానం : శ్రీ ఘంటసాల శృతి : 7 ( B ) ( మన video శృతి G Sharp ) నమో వెంకటేశా... నమో తిరుమలేశా... నమస్తే ...
Sing పెరిగినాడు చూడరో | Periginadu Choodaro pedda Hanumanthudu#hanuman
Переглядів 1,8 тис.21 годину тому
Watch as we sing the famous song "Periginadu Choodaro Pedda Hanumanthudu" in this video! Join us in honoring the great Hanuman with this traditional Telugu song.#periginaduchoodaro #hanumanjayanti #hanuman #annamayyakeerthanalu #jaisriram #geethanjali Song Credits పెరిగినాడు చూడరో (అన్నమాచార్య కీర్తన) రాగం : మోహన తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp ) పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద...
Learn పెరిగినాడు చూడరో | Periginadu Choodaro pedda Hanumanthudu #hanuman
Переглядів 6 тис.14 днів тому
Discover the story of Periginadu Choodaro, the mighty Hanumanthudu in this video! Learn about the legend and significance of this powerful deity. #hanuman#periginaduchoodaro #hanumanjayanti #hanuman #annamayyakeerthanalu #jaisriram #geethanjali Song Credits పెరిగినాడు చూడరో (అన్నమాచార్య కీర్తన) రాగం : మోహన తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp ) పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవ...
Sing శ్రీ రామదూత స్తోత్రం | Ramadootha Stotram | Powerful Invocation to Lord Hanuman #hanuman
Переглядів 3 тис.14 днів тому
Discover the powerful invocation to Lord Hanuman with the Ramadootha Stotram. Learn the sacred verses and connect with the divine energy of Hanuman. #ramadoothastotram #devotinalvideos #hanuman #hanumanjayanti #geethanjali Song Credits శ్రీ రామదూత స్తోత్రం శృతి : 7 ( B Scal ) 1. రం రం రం రక్తవర్ణం దినకర వదనంతీక్ష్ణ దంష్ట్రాకరాళం రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రమ్ రం రం రం రాజయో...
Learn శ్రీ రామదూత స్తోత్రం | Ramadootha Stotram | Powerful Invocation to Lord Hanuman #hanuman
Переглядів 7 тис.14 днів тому
Experience the powerful invocation to Lord Hanuman with the ancient Ramadootha Stotram. Dive deep into spirituality with this sacred chant. #ramadoothastotram #devotinalvideos #hanuman #hanumanjayanti #geethanjali Song Credits శ్రీ రామదూత స్తోత్రం శృతి : 7 ( B Scal ) 1. రం రం రం రక్తవర్ణం దినకర వదనంతీక్ష్ణ దంష్ట్రాకరాళం రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రమ్ రం రం రం రాజయోగం సకలశుభ...
Sing నమో ఆంజనేయం | Namo Anjaneyam Namo Divya kayam | हनुमान जयंती
Переглядів 5 тис.14 днів тому
Learn the powerful mantra Namo Anjaneyam Namo Divya Kayam in this video. Celebrate Hanuman Jayanti and invoke the blessings of Lord Hanuman with this special chant. #hanuman #hanumanjayanti #namoanjaneyam#hanuman #devotional #geethanjali Song Credits నమో ఆంజనేయం నమో దివ్య కాయం రాగం : మోహన తాళం : ఖండగతి ఏక తాళం శృతి : 1 ½ (C Sharp) నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్య మిత్రమ్ నమో న...
Sing హనుమాన్ చాలీసా | हनुमान चालीसा | The Ultimate Guide to Hanuman Chalisa
Переглядів 2,5 тис.14 днів тому
Learn how to sing Hanuman Chalisa with this ultimate guide! Whether you're a beginner or experienced, this video will help you master this powerful prayer. #hanumanchalisatelugu #hanumanchalisa2023 #Sangeethasadhanjali #JaiHanuman Song Credits Singer & Composer: Geethanjali Lyrics: Devotional || Doha || Shri Gurucharan sarojaraj Nijamana mukura sudhaari varanau rahuvara bimala jasu Jodayaka pha...
Lalitha Sahasranamam (41-45) Slokas With Meaning | లలితా సహస్రనామం #lalithadevi
Переглядів 2,8 тис.21 день тому
Learn the meaning of Lalitha Sahasranamam slokas 41-45 in this video. Deepen your connection to Lalitha Devi through these powerful verses. #lalithadevi#lalithasahasranamam #lalithadevi #devotinalvideos #geethanjali Song Credits శ్రీ లలితాదివ్య సహస్రనామ స్తోత్రం 41 నుండి 45 శ్లోకాల వరకు 41. భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా | భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయినీ || 42. భక్తిప్రియా భక్తిగమ్య...
Sing Atma Rama Ananda Ramana | ఆత్మారామ ఆనందరమణ #ayodhyaram
Переглядів 2,9 тис.21 день тому
#atmaramaanandaramana#ayodhya #ayodhyaram #lordrama #geethanjali Sing Atma Rama Ananda Ramana | ఆత్మారామ ఆనందరమణ #ayodhyaram Song Credits ఆత్మారామ ఆనందరమణ రాగం : దర్బారి కానడ తాళం : ఏక తాళం శృతి : 6 1/2 (A Sharp) రామ…. శ్రీ రామ .... సీతా మనోభిరామ .... శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరి నారాయణ || ఆత్మారామ || భవ భయ హరణ వందిత చరణ ...
Sing కనకధారా స్తోత్రం | Goddess Lakshmi's Blessings: KANAKADHARA STHOTHRAM #lordlaxmidevi
Переглядів 6 тис.21 день тому
#kanakadharastotram #laxmimantra #laxmi #devotionalsongs #geethanjali Discover the secret benefits of Kanakadhara Stotram in this video. Learn the significance of this powerful prayer to Goddess Lakshmi. #lordlaxmidevi Song Credits కనకధారా స్తోత్రం ( శ్రీ ఆదిశంకరాచార్య విరచిత ) వందే వందారు మందారం ఇందిరానందకందలమ్ అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ 1. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళా...
Learn కనకధారా స్తోత్రం | The Secret Benefits of Kanakadhara Stotram #lordlaxmidevi
Переглядів 22 тис.28 днів тому
#kanakadharastotram #laxmimantra #laxmi #devotionalsongs #geethanjali Discover the secret benefits of Kanakadhara Stotram in this video. Learn the significance of this powerful prayer to Goddess Lakshmi. #lordlaxmidevi Song Credits కనకధారా స్తోత్రం ( శ్రీ ఆదిశంకరాచార్య విరచిత ) వందే వందారు మందారం ఇందిరానందకందలమ్ అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ 1. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళా...
Sing Parama Purushudu | పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు #lordkrishna
Переглядів 1,9 тис.28 днів тому
#paramapurushudu #krishna #annamacharya #krishnabhajan #geethanjali #devotinalvideos Sing Parama Purushudu | పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు #lordkrishna Song Credits పరమ పురుషుడు ( అన్నమాచార్య కీర్తన ) రాగం : మోహన తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp ) పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారీనిదివో || పరమ పురుషుడు || వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పా...
Sing Anganaleere Harathulu | అంగనలీరే హారతులు #lordvenkateshwara
Переглядів 1,6 тис.Місяць тому
#anganaleereharathulu#annamacharyakeerthanalu #geethanjali #devotinalvideos Sing Anganaleere Harathulu | అంగనలీరే హారతులు #lordvenkateshwara Song Credits అంగనలీరే హారతులు ( అన్నమాచార్య కీర్తన ) రాగం : ఆనందభైరవి తాళం : ఆది శృతి : 6( A ) అంగనలీరే హారతులు అంగజగురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు || శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు మేదినీ రమణి మేలములాడేటి ఆదిత్య తే...
Sing Lalitha Chalisa In Telugu | లలితా చాలీసా #lordlalithadevi
Переглядів 2 тис.Місяць тому
Sing Lalitha Chalisa In Telugu | లలితా చాలీసా #lordlalithadevi
Learn లలితా చాలీసా | Transform Your Life with Lalitha Chalisa Lyrics #lordlalithadevi
Переглядів 7 тис.Місяць тому
Learn లలితా చాలీసా | Transform Your Life with Lalitha Chalisa Lyrics #lordlalithadevi
Sing Yemayya O Ramayya ఏమయ్యా ఓ రామయ్య #ayodhyaram
Переглядів 3,1 тис.Місяць тому
Sing Yemayya O Ramayya ఏమయ్యా ఓ రామయ్య #ayodhyaram
Sing Sri Lalitha Pancharatnam | శ్రీ లలితా పంచరత్నం #lordlalithadevi
Переглядів 3,9 тис.Місяць тому
Sing Sri Lalitha Pancharatnam | శ్రీ లలితా పంచరత్నం #lordlalithadevi
Learn Sri Lalitha Pancharatnam | శ్రీ లలితా పంచరత్నం #lordlalithadevi
Переглядів 10 тис.Місяць тому
Learn Sri Lalitha Pancharatnam | శ్రీ లలితా పంచరత్నం #lordlalithadevi
Sing pahi pahi rama duta pahi hanumantha | పాహి పాహి రామదూత పాహి హనుమంత #hanuman
Переглядів 4,8 тис.Місяць тому
Sing pahi pahi rama duta pahi hanumantha | పాహి పాహి రామదూత పాహి హనుమంత #hanuman
Learn పాహి పాహి రామదూత పాహి హనుమంత | Pahi Pahi Rama Duta Pahi Hanumantha | हनुमान जयंती #hanuman
Переглядів 12 тис.Місяць тому
Learn పాహి పాహి రామదూత పాహి హనుమంత | Pahi Pahi Rama Duta Pahi Hanumantha | हनुमान जयंती #hanuman
Sing Rama Rama Sri Rama Ramayani Song | రామ రామ శ్రీరామ రామయని #ayodhyaram
Переглядів 4,4 тис.Місяць тому
Sing Rama Rama Sri Rama Ramayani Song | రామ రామ శ్రీరామ రామయని #ayodhyaram
Sing Sri Rama Namalu Sathakoti | శ్రీ రామ నామాలు శతకోటి #ayodhyaram
Переглядів 3,6 тис.Місяць тому
Sing Sri Rama Namalu Sathakoti | శ్రీ రామ నామాలు శతకోటి #ayodhyaram
Sing Ramachandrudithadu Raghuveerudu | రామచంద్రుడితడు రఘువీరుడు #ayodhyaram
Переглядів 2,6 тис.Місяць тому
Sing Ramachandrudithadu Raghuveerudu | రామచంద్రుడితడు రఘువీరుడు #ayodhyaram
Sing Seetha Ramula Kaalyanam Song || సీతారాముల కళ్యాణం చూతము రారండి #ayodhyaram
Переглядів 7 тис.Місяць тому
Sing Seetha Ramula Kaalyanam Song || సీతారాముల కళ్యాణం చూతము రారండి #ayodhyaram
Rama Chandraya Janaka Song | రామచంద్రాయ జనక | Geethanjali
Переглядів 6 тис.Місяць тому
Rama Chandraya Janaka Song | రామచంద్రాయ జనక | Geethanjali
Sing Rama Laali Megha Shyama Lali | రామ లాలి మేఘశ్యామ లాలి #ayodhyaram
Переглядів 5 тис.Місяць тому
Sing Rama Laali Megha Shyama Lali | రామ లాలి మేఘశ్యామ లాలి #ayodhyaram
Sing Paluke Bangaramayena full Song With Lyrics | పలుకే బంగారమాయెనా #ayodhyaram
Переглядів 4,7 тис.2 місяці тому
Sing Paluke Bangaramayena full Song With Lyrics | పలుకే బంగారమాయెనా #ayodhyaram
Sing Seetha Kalyana Vaibhogame | సీతా కల్యాణ వైభోగమే తెలుగులిరిక్స్ #ayodhyaram
Переглядів 5 тис.2 місяці тому
Sing Seetha Kalyana Vaibhogame | సీతా కల్యాణ వైభోగమే తెలుగులిరిక్స్ #ayodhyaram

КОМЕНТАРІ

  • @agastyarajumythili9721
    @agastyarajumythili9721 46 хвилин тому

    🙏🙏🙏👌👌👏👏❤❤❤

  • @user-zo8ly3il3c
    @user-zo8ly3il3c 2 години тому

    చక్కటి కీర్తన అమ్మా

  • @pallavisharath5565
    @pallavisharath5565 3 години тому

    మాది శ్రీకాళహస్తి మాకు సంగీతం నేర్పించే వాళ్ళు చాలా తక్కువ ఈ వీడియో వల్ల మేము మా పిల్లలకు చక్కగా నేర్పించగల కలుగుతున్న super.

  • @pallavisharath5565
    @pallavisharath5565 3 години тому

    Super 👍

  • @gopalagm8082
    @gopalagm8082 7 годин тому

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kothasurendar8808
    @kothasurendar8808 10 годин тому

    Tq

  • @rameshbabu4033
    @rameshbabu4033 10 годин тому

    🙏🙏🙏❤❤❤

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l 10 годин тому

    అమ్మ చాలా చక్కని పాట మీ తీయాని గాత్రం తోఏం తో చాలా చాలా బాగా నే రి పిన్ చారు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🌹❤😊

  • @user-cz3qs3nn6r
    @user-cz3qs3nn6r 10 годин тому

    🙏🙏🙏🙏🙏

  • @padmap.590
    @padmap.590 10 годин тому

    చాలా బాగుంది, happy గా nenu నేర్చుకున్న

  • @padmap.590
    @padmap.590 11 годин тому

    నేను కూడా నేర్చుకున్న, ధన్యవాదాలు

  • @plramachandran5518
    @plramachandran5518 11 годин тому

    అమ్మ గురువునటువంటి మీరు కష్టమైనా పాట కూడా చాలా సులభమైనా పద్దతిలో చాలా చక్కగా నేర్పించారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @user-zl4df8me9r
    @user-zl4df8me9r 13 годин тому

    అద్భుతం

  • @buragaddav.k.maruthidevi5417
    @buragaddav.k.maruthidevi5417 13 годин тому

    ధన్య వాదములు గురువు గారు.🙏🌹🌹

  • @annapurnae6106
    @annapurnae6106 13 годин тому

    I am a student of shobharaju garu

  • @annapurnae6106
    @annapurnae6106 13 годин тому

    🙏🙏

  • @annapurnae6106
    @annapurnae6106 13 годин тому

    Excellent andi

  • @bharathikuchibhotla5937
    @bharathikuchibhotla5937 15 годин тому

    Chala bagunnadi

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 15 годин тому

    Dhanyavaadamulu amma. Entho eduru chusina roju late ga chudavalasivachhinanduku badhapaddanu. Aina chala manchioata nerpincharu Guruvugariki vandanamulu.

  • @SanthaChalamcherla
    @SanthaChalamcherla 15 годин тому

    Thanks a lot MADAM.

  • @kotakalyany8694
    @kotakalyany8694 16 годин тому

    చాలా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం నేర్పించిన విధానం ధన్యవాదములు గురువుగారు❤🎉

  • @olisittiyasoda2639
    @olisittiyasoda2639 16 годин тому

    🙏🙏

  • @vijayachintala5084
    @vijayachintala5084 16 годин тому

    Hridayapoorvaka Padabhivandanalu Amma🙏🏻

  • @jyothikushangi5566
    @jyothikushangi5566 17 годин тому

    Amma.. nagarajathanaya Himabala neeku neerajanam pata nerpinchadi

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 17 годин тому

    ఓం నమో వేంకటేశాయ 🙏చాలా చక్కగా నేర్పించారు అమ్మ, మీరు ఏ పాట నేర్పిన అద్భుతమే, పాదాభివందనం అమ్మ 🙏💐

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 18 годин тому

    అమ్మా, ఇంతమంచి కీర్తన నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ పాట వినడమే కానీ, నేర్చుకునే సాహసం చేయలేదు, పదాలు అర్థం కాక. కానీ మీరు ఇలాంటి అడ్డంకులు లేకుండా, చక్కగా నేర్పిస్తున్నారు...Thank you very much sister.🎉❤

  • @kattavimala4903
    @kattavimala4903 18 годин тому

    Amma meeku dhnyawadamulu

  • @sudhapvm6053
    @sudhapvm6053 18 годин тому

    చాలా బాగా నేర్పుతున్నారు గీతాంజలి గారూ.. 🙏🙏

  • @VijayaMadiraju
    @VijayaMadiraju 19 годин тому

    చాలా చాలా బాగా చెప్పుతున్నారమ్మా చాలా?దన్యవాదాలు

  • @VijayalakshmiP-et5hz
    @VijayalakshmiP-et5hz 19 годин тому

    .lirictelugulopettandi

  • @KPadma-xy1yn
    @KPadma-xy1yn 19 годин тому

    Dhattu swaralu kuda nerpichandi madam please

  • @KPadma-xy1yn
    @KPadma-xy1yn 19 годин тому

    Namaskaram madam jnta swaralu nerpichandi madam please

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 20 годин тому

    స్వరం, సాహిత్యం బలే ఆనందం గా వుంది sri బాలకృష్ణ ప్రసాద్ గారు మనము పాడుతూ వున్న అనుభూతి అనిపిస్తోంది. Entabagundo❤ tq🙏

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 20 годин тому

    అమ్మా, చిన్ని క్రిష్ణా వన్నె క్రిష్ణా వన్నెల క్రిష్ణా నీ గోవులనూ పోవిడచి వేగమెరారా ఈ పాట దయచేసి నేర్పుతారా 🙏🙏🙏🙏🙏

  • @Veena-ey8ie
    @Veena-ey8ie 20 годин тому

    Ettu singarinthimamma...ee inthi song kuda nerpincadi....madam

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 20 годин тому

    Exlent mam super mam thank you

  • @mythilykandadai2852
    @mythilykandadai2852 20 годин тому

    చాలా రోజుల నుంచి ఈ పాటకోసం ఎదురు చూస్తున్నాను మీకు నా ధ్యవాదాలు 🙏

  • @aliveluseshabattar9892
    @aliveluseshabattar9892 20 годин тому

    Namaskaram guruvu garu

  • @lavanyaetigowni8447
    @lavanyaetigowni8447 21 годину тому

    Nice song Madam Bajagovi dam bajagovi dam NerpinchdiMadam

  • @damodharbitla7624
    @damodharbitla7624 21 годину тому

    జైశ్రీరామ్ శతకోటి వందనాలు నీకు❤ అమ్మ

  • @ramya5773
    @ramya5773 21 годину тому

    waiting for 20th janta swaram MAM

  • @Sridevienishetty
    @Sridevienishetty 21 годину тому

    చాలా బాగా నేర్పించారు అమ్మ 👏

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 21 годину тому

    Correct gaa ee pata nerchukumtumnnanu...amma..meeru pettaru

  • @sivamovva3838
    @sivamovva3838 22 години тому

    wow wonderful.. Tq sis Geethamma🎉🎉😊

  • @laharilasya4908
    @laharilasya4908 22 години тому

    చాలా బాగుందండి 👏👏

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 22 години тому

    🙏🙏🙏🙏🙏

  • @nn-fm8sy
    @nn-fm8sy 22 години тому

    Amma ee keerthana kotta ga husharuga vuthsahamga chala chala adhbutham ga vundhi madhuramga nerpimcharu namassu manjalulu amma meeku ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @SanthaChalamcherla
    @SanthaChalamcherla 22 години тому

    ❤❤WITH ❤❤

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 23 години тому

    🙏🏻🙏🏻🙏🏻 chala manchi pata chepparamma dhanyavaadaalu amma ❤❤

  • @housewifegardener8469
    @housewifegardener8469 23 години тому

    🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻చాలా మంచి కీర్తన నేర్పిస్తున్నారు.మీకు ధన్యవాదములు🙏🏻🌹🙏🏻